'లాక్‌డౌన్‌లో చాలా మంది ఖాళీగా కాలం గడిపేస్తుంటే.. ఆ ఫ్రెంచ్ ఫ్యాషన్ డిజైనర్ మాత్రం తన ఇంట్లో మిగిలిపోయిన పాత బొమ్మలు, ఇతర మెటీరియల్స్ తో కొత్తగా అద్భుతమైన మాస్కులు తయారు చేస్తోంది. మొదట్లో పెద్దగా పట్టించుకోకపోయినా... తర్వాత ఆమె మాస్క్ డిజైన్లు చూసి అంతా ఔరా అంటున్నారు. #FashionDesigner #ColourfulMask #FrenchFashionDesigner --- కరోనావైరస్ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? – ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ https://bit.ly/3aiDb2A చూడండి. కరోనావైరస్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? – ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ https://bbc.in/34GUoSa క్లిక్ చేయండి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి. ఫేస్‌బుక్: https://www.facebook.com/BBCnewsTelugu ఇన్‌స్టాగ్రామ్: https://www.instagram.com/bbcnewstelugu/ ట్విటర్: https://www.instagram.com/bbcnewstelugu/'
Tags: fashion designer , coronavirus , mask , BBC News Telugu , corona mask , fashion mask , BBC Telugu , BBC Telugu News , BBC Telugu News Live , BBC News Live Telugu , ColourfulMask , FrenchFashionDesigner , COVID19. Gold Mask , Diamond mask , New Mask , Mask for women , Mask for Girl , Mask for Fashion , ఫ్యాషన్ మాస్క్ లు , గోల్డెన్ మాస్క్ , కలర్ ఫుల్ మాస్క్ , కరోనా మాస్క్
See also:
comments